(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.92. అధ్యాయః 092
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వామదేవసుమనస్సంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-92-0x(5581)(68398)
కథం ధర్మే స్థాతుమిచ్ఛన్రాజా వర్తేత భారత।
పృచ్ఛామి త్వాం కురుశ్రేష్ఠ తన్మే బ్రూహి పితామహ॥ 12-92-1(68399)
భీష్మ ఉవాచ। 12-92-2x(5582)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
గీతం దృష్టార్థతత్త్వేన వామదేవేన ధీమతా॥ 12-92-2(68400)
రాజా వసుమనా నామ కౌసల్యో బలవాఞ్శుచిః।
మహర్షి పరిపప్రచ్ఛ వామదేవం తపస్వినం॥ 12-92-3(68401)
ధర్మార్థసహితైర్వాక్యైర్భగవన్ననుశాధి మాం।
యేన వృత్తేన వై తిష్ఠన్న చ్యవేయం స్వధర్మతః॥ 12-92-4(68402)
తమబ్రవీద్ధామదేవస్తేజస్వీ తపతాం వరః।
హేమవర్ణం సుఖాసీనం యయాతిమివ నాహుషం॥ 12-92-5(68403)
వామదేవ ఉవాచ। 12-92-6x(5583)
ధర్మమేవానువర్తస్వ న ధర్మాద్విద్యతే పరం।
ధర్మే స్థితా హి రాజానో జయంతి పృథివీమినాం॥ 12-92-6(68404)
అర్థసిద్ధేః పరం ధర్మం మన్యతే యో మహీపతిః।
వృద్ధ్యాం చ కురుతే బృద్ధిం స ధర్మేణ విరాజతే॥ 12-92-7(68405)
అధర్మదర్శీ యో రాజా బలాదేవ ప్రవర్తతే।
క్షిప్రమేవాపయాతోఽస్మాదుభౌ ప్రథమమధ్యమౌ॥ 12-92-8(68406)
అసత్పాపిష్ఠసచివో వధ్యో లోకస్య ధర్మహా।
సహైవ పరివారేణ క్షిప్రమేవావసీదతి॥ 12-92-9(68407)
అర్థానామననుష్ఠాతా కామచారీ వికత్థనః।
అపి సర్వాం మహీం లబ్ధ్వా క్షిప్రమేవ వినశ్యతి॥ 12-92-10(68408)
అథాదదానః కల్యాణమనసూయుర్జితేంద్రియః।
వర్ధతే మతిమాన్రాజా స్రోతోభిరివ సాగరః॥ 12-92-11(68409)
న పూర్ణోఽస్మీతి మన్యేత ధర్మతః కామతోఽర్థతః।
బుద్ధితో మంత్రతశ్చాపి సతతం వసుధాధిప॥ 12-92-12(68410)
ఏతేష్వేవ హి సర్వేషు లోకయాత్రా ప్రతిష్ఠితా।
ఏతాని శృణ్వఁల్లభతే యశః కీర్తి శ్రియం ప్రజాః॥ 12-92-13(68411)
ఏవం యో ధర్మసంరంభీ ధర్మార్థపరిచింతకః।
అర్థాన్పరీక్ష్యారభతే స ధ్రువం మహదశ్నుతే॥ 12-92-14(68412)
అదాతా హ్యనభిస్నేహో దణ్·డేనావర్తయన్ప్రజాః।
సాహసప్రకృతీ రాజా క్షిప్రమేవ వినశ్యతి॥ 12-92-15(68413)
అథ పాపం కృతం బుద్ధ్యా న చ పశ్యత్యబుద్ధిమాన్।
అకీర్త్యాఽభిసమాయుక్తో భూయో నరకమశ్నుతే॥ 12-92-16(68414)
తతో న యాచితుర్దాతుః శుక్లస్య రసవేదినః।
వ్యసనం స్వమివోత్పన్నం విజిఘాంసంతి మానవాః॥ 12-92-17(68415)
యస్య నాస్తి గురుర్ధర్మే న చాన్యానపి పృచ్ఛతి।
సుఖతంత్రోఽర్థలాభేషు న చిరం సుఖమశ్నుతే॥ 12-92-18(68416)
గురుప్రధానో ధర్మేషు స్వయమర్థానవేక్షితా।
ధర్మప్రధానో లాభేషు స చిరం సుఖమశ్నుతే॥ ॥ 12-92-19(68417)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వమి రాజధర్మపర్వణి ద్వినవతితమోఽధ్యాయః॥ 92॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-92-8 ఉభౌ ధర్మార్థౌ॥ 12-92-9 అసంతో దుష్టాః॥ 12-92-13 ఏతేషు ధర్మాదిషు॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.